Dr. Ravikanth Kongara
Dr. Ravikanth Kongara
  • 774
  • 250 611 287
How To Get Rid Of Acid Reflux | Gas Trouble | Acidity | SIBO | Patient Story | Dr. Ravikanth Kongara
How To Get Rid Of Acid Reflux | Gas Trouble | Acidity | SIBO | Patient Story | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, gas trouble, acidity, how to get rid of acidity in telugu, acidity solution in telugu, gastroesophageal reflux disease, home remedies for acidity in telugu, acid reflux treatment, acid reflux, acid reflux symptoms in telugu, acid reflux telugu, acid reflux home remedy, gastric problem telugu, gas tablets, ravi super speciality hospital, gastric problem, sibo, small intestinal bacterial overgrowth, acid reflux patient story,
#gastrouble #acidity #acidreflux #patientstory #drravihospital #drravikanthkongara
Переглядів: 49 049

Відео

Andaman Family Trip | Andaman Beautiful Beach | Big Trees | Dense Forest | Dr. Ravikanth Kongara
Переглядів 20 тис.4 години тому
Andaman Family Trip | Andaman Beautiful Beach | Big Trees | Dense Forest | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని ర...
Bariatric Patient Story| Weight Loss | Diet | Exercises | Diabetic | Dr. Ravikanth Kongara
Переглядів 17 тис.9 годин тому
Bariatric Patient Story| Weight Loss | Diet | Exercises | Diabetic | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రకాల గ్...
Laparoscopic Hernia Surgery Vs Open Hernia Surgery | Good Result | Dr. Ravikanth Kongara
Переглядів 20 тис.19 годин тому
Laparoscopic Hernia Surgery Vs Open Hernia Surgery | Good Result | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రకాల గ్యా...
Dr. Ravikanth Kongara Garu Reacts on Viewer Comment | Hyderabad | Vijayawada | Dr. Ravikanth Kongara
Переглядів 77 тис.День тому
Dr. Ravikanth Kongara Garu Reacts on Viewer Comment | Hyderabad | Vijayawada | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్...
Viewer's Suggestion for Electric Vehicles in Other Countries | Dr. Ravikanth Kongara
Переглядів 21 тис.14 днів тому
Viewer's Suggestion for Electric Vehicles in Other Countries | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రకాల గ్యాస్ట్...
What is Liquid Nitrogen? | Dry Ice | Minus Degree Temperature | Frostbite | Dr. Ravikanth Kongara
Переглядів 98 тис.14 днів тому
What is Liquid Nitrogen? | Dry Ice | Minus Degree Temperature | Frostbite | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని ...
Causes of Weight Gain and Obesity? | Unhealthy Food | Developed Countries | Dr. Ravikanth Kongara
Переглядів 337 тис.21 день тому
Causes of Weight Gain and Obesity? | Unhealthy Food | Developed Countries | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని ...
NEET Results 2024 | National Testing Agency | Negative Marks Analysis | Dr. Ravikanth Kongara
Переглядів 31 тис.28 днів тому
NEET Results 2024 | National Testing Agency | Negative Marks Analysis | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రకాల...
NEET Paper Leak 2024? | NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara
Переглядів 61 тис.28 днів тому
NEET Paper Leak 2024? | NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియా...
Does BP have Indian Guidelines? | Blood Pressure | Research | Marie Curie | Dr. Ravikanth Kongara
Переглядів 29 тис.Місяць тому
Does BP have Indian Guidelines? | Blood Pressure | Research | Marie Curie | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని ...
Natu Medicine is Good for Snake Bite? | Venomous Snake Bite | First Aid | Dr. Ravikanth Kongara
Переглядів 15 тис.Місяць тому
Natu Medicine is Good for Snake Bite? | Venomous Snake Bite | First Aid | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రక...
CT Scan Causes Cancer? | What is CT Scan | How Does it Work? | X Ray | MRI | Dr. Ravikanth Kongara
Переглядів 94 тис.Місяць тому
CT Scan Causes Cancer? | What is CT Scan | How Does it Work? | X Ray | MRI | Dr. Ravikanth Kongara గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని...
Health Care System in India | Doctor Appointment | Heart Patient | Insurance | Dr. Ravikanth Kongara
Переглядів 55 тис.Місяць тому
Health Care System in India | Doctor Appointment | Heart Patient | Insurance | Dr. Ravikanth Kongara
Electric Vehicles | Solar Energy | No Pollution | Government Support | Dr. Ravikanth Kongara
Переглядів 32 тис.Місяць тому
Electric Vehicles | Solar Energy | No Pollution | Government Support | Dr. Ravikanth Kongara
Importance of Your Vote | Indian Elections 2024 | Choose Right Person | Dr. Ravikanth Kongara
Переглядів 117 тис.2 місяці тому
Importance of Your Vote | Indian Elections 2024 | Choose Right Person | Dr. Ravikanth Kongara
Root Causes of Blood Pressure | Avoid Salt | Weight Loss | Hypertension | Dr. Ravikanth Kongara
Переглядів 150 тис.2 місяці тому
Root Causes of Blood Pressure | Avoid Salt | Weight Loss | Hypertension | Dr. Ravikanth Kongara
BP Guidelines | Causes of High Blood Pressure | Kidney Problem | Part-2 | Dr. Ravikanth Kongara
Переглядів 129 тис.2 місяці тому
BP Guidelines | Causes of High Blood Pressure | Kidney Problem | Part-2 | Dr. Ravikanth Kongara
What is Normal BP? | How to Measure Blood Pressure | BP Guidelines | Part-1 | Dr. Ravikanth Kongara
Переглядів 101 тис.2 місяці тому
What is Normal BP? | How to Measure Blood Pressure | BP Guidelines | Part-1 | Dr. Ravikanth Kongara
How to Educate Students | Life Examples | Parents Care | Success | Health | Dr. Ravikanth Kongara
Переглядів 43 тис.3 місяці тому
How to Educate Students | Life Examples | Parents Care | Success | Health | Dr. Ravikanth Kongara
My Best Advice for this Generation of Marriages | Sound Pollution | Best Food | Dr.Ravikanth Kongara
Переглядів 132 тис.3 місяці тому
My Best Advice for this Generation of Marriages | Sound Pollution | Best Food | Dr.Ravikanth Kongara
What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara
Переглядів 212 тис.3 місяці тому
What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara
Head Injury during Road Accident | What Precautions to be Taken? | CT Scan | Dr. Ravikanth Kongara
Переглядів 20 тис.3 місяці тому
Head Injury during Road Accident | What Precautions to be Taken? | CT Scan | Dr. Ravikanth Kongara
My Best Suggestion for MBBS Students and Doctors | Improve New Knowledge | Dr. Ravikanth Kongara
Переглядів 40 тис.4 місяці тому
My Best Suggestion for MBBS Students and Doctors | Improve New Knowledge | Dr. Ravikanth Kongara
Viewer Commented on My Interview | Very Informative Subject | Health Topics | Dr. Ravikanth Kongara
Переглядів 51 тис.4 місяці тому
Viewer Commented on My Interview | Very Informative Subject | Health Topics | Dr. Ravikanth Kongara
Surprising Facts of the Human Body? | New Molecules | Skin Changes | Dr. Ravikanth Kongara
Переглядів 31 тис.4 місяці тому
Surprising Facts of the Human Body? | New Molecules | Skin Changes | Dr. Ravikanth Kongara
How to Manage Health and Sleep in MBBS Students | Face Glow | Exercises | Dr. Ravikanth Kongara
Переглядів 52 тис.4 місяці тому
How to Manage Health and Sleep in MBBS Students | Face Glow | Exercises | Dr. Ravikanth Kongara
Tele Manas | Mental Health Program | Stress Relief | Dial Toll Free Number | Dr. Ravikanth Kongara
Переглядів 56 тис.5 місяців тому
Tele Manas | Mental Health Program | Stress Relief | Dial Toll Free Number | Dr. Ravikanth Kongara
My Best Suggestion for Medical Students | MBBS | Doctor Profession | Money | Dr. Ravikanth Kongara
Переглядів 45 тис.5 місяців тому
My Best Suggestion for Medical Students | MBBS | Doctor Profession | Money | Dr. Ravikanth Kongara
Imp Tips to Take in Case of Road Accidents | First Aid | Simple Test | Femur | Dr. Ravikanth Kongara
Переглядів 86 тис.5 місяців тому
Imp Tips to Take in Case of Road Accidents | First Aid | Simple Test | Femur | Dr. Ravikanth Kongara

КОМЕНТАРІ

  • @arjunakommu7880
    @arjunakommu7880 5 хвилин тому

    సర్ నమస్తే అండి మా అమ్మ గారికి 56 సం"రాలు కడుపు నొప్పి వస్తే స్కాన్ చేసి గాల్ బ్లాడర్ లో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయని, 8.0mm mild wall thikness 5.3mm అని సర్జరీ చెయ్యాలని చెప్పారు.pain మాత్రం ఒక్కసారే వచ్చింది,ఎక్కువ నొప్పితో వచ్చింది.మళ్ళీ నొప్పి లేదు.హోమియోపతి వాడుతున్నారు ఇది 2మంత్ సర్జరీ చేయించుకోవాలా,ఇలా మందులు వాడొచ్చా, చెప్పండి సార్ ,సరజరీచేయించాలంటే మీ ఒప్పాన్ట్మెంట్ తీసుకుంటాము సార్.plz reply సర్ tq సర్.

  • @konaveerababu1820
    @konaveerababu1820 17 хвилин тому

    Feeding mother using in tablets

  • @ranimohan2027
    @ranimohan2027 18 хвилин тому

    Good morning doctor, naaku chala rojula nundi upper back pain vastundi google cheste rhomboid pain ani ardamaindi, Medicine vesukunna taggadam ledu, is it any severe problem. Please give me clarification about this

  • @rajanaadilaxmi4007
    @rajanaadilaxmi4007 23 хвилини тому

    Hi sir

  • @arjunakommu7880
    @arjunakommu7880 40 хвилин тому

    సూపర్ సార్ మీరు చెప్పే విధానం చాలా బావుంది. చక్కగా అర్థమవుతుంది .మీ స్మైల్ కి ఆ pain కూడా తగ్గిపోతుంది సార్.చాలా చక్కగా చెప్పారు.tq your వండర్ఫుల్ స్పీచ్.

  • @shivakumar9612
    @shivakumar9612 47 хвилин тому

    Sir e oprection ki amount. Charge chepthara. Oka patient aduguthunnru

  • @shivakumar9612
    @shivakumar9612 48 хвилин тому

    Sir. E oprection ki amount ntha thsiukunru cheppandi

  • @shivakumar9612
    @shivakumar9612 48 хвилин тому

    Sir. E. Oprection ki amount ntha thsiukunru Ma dhggra oka patient unnru. Vallu aduguthunnru

  • @nookaratnamvasamsetti8101
    @nookaratnamvasamsetti8101 55 хвилин тому

    Doctor garu chala Machi gachayparu tq

  • @dhanalakshmiyoutubechannel4935
    @dhanalakshmiyoutubechannel4935 58 хвилин тому

    Sir nurses tho me medical work experience share cheyandi sir please 😊

  • @VeerababuKelim
    @VeerababuKelim 59 хвилин тому

    Sir ma father ki Hba1c 13.5 undi plz taggadaniki emyena cheppandi sir medicine vandutunnadu but result eme ledu

  • @padmamondru560
    @padmamondru560 Годину тому

    Tablet name chepandi doctor

  • @bharathchanda1914
    @bharathchanda1914 Годину тому

    Hair growth tips cheppandi sir...

  • @user-lm3fq5jy5h
    @user-lm3fq5jy5h Годину тому

    Sir naaku bayata side unnavi surgery cheyyala sir pls reply sir

  • @user-ox8xg1xu5f
    @user-ox8xg1xu5f Годину тому

    Sir నమస్తే డాక్టర్ గారు మా భార్య కి TSH - 94.2, T3 - 0.95 , T4 - 1.52 , ఉంది సార్ మేము ఏమ్ చెయ్యాలో తెలియడం లేదు సార్

  • @rvgr7880
    @rvgr7880 Годину тому

    Wow.. Big problems will be solved by good advises from the doctor . Excellent Job Sir ! .. I am also facing similar issues past several years. Pls write the tablet name in comments for better understanding to start. Thank you Doctor !

  • @BattulaSuresh-tb6ni
    @BattulaSuresh-tb6ni Годину тому

    ❤❤❤❤love u

  • @Durgaraoorsu9014
    @Durgaraoorsu9014 2 години тому

    డాక్టర్ గారు ఉదయం మోషన్ మంచిగా అవుతుంది కాని మళ్ళి ఏమైనా తిన్న తరువాత మోషన్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రావడంలేదు కడుపుమోత్తం ఉబ్బినట్లు 3పూటల తింటే అరగటంలేదు నేను కూలి పనికి వెళ్తాను నాకు ఇబ్బందిగా ఉంది ఏదైనా మంచి మెడిసిన్ చెప్పండి నేను హాస్పిటల్ కి వెళితే మెడిసిన్ ఇచ్చారు కాని అవివాడినప్పుడు ఫ్రీగా ఉంటుంది కాని తరువాత ఎప్పుడూ మాదిరిగానే ఉంటుంది ప్లీజ్ సార్ మంచి మెడిసిన్ చెప్పండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @alekya27
    @alekya27 2 години тому

    Doctor చేతు గుణం పూర్వ కాలంలో అనే వారు అది నిజం డాక్టర్ గారు ఏ డాక్టర్ చేతి గుణము తో తగ్గుతుంది డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏👌👌👍👍🙏🙏🙏🙏🙏

  • @panjasrikanth2369
    @panjasrikanth2369 2 години тому

    I am suffering gastric trouble since 3 years, initially it was treated with pantaprazole I used continuously 4 months pantaprazole tablets no improvement in digestion, daily 2 tablets i used to take I completely stopped taking tablets I eat raw banana, butter milk and other fruits for better digestion Since 4 months no pantaprazole and i am healthy Reason: 1) we should not dilute acid in the stomach with pantaprazole (should not use more than 2 months) 2 ) increase fibre intake (raw banana and jack fruit

  • @priyankanarsingam2071
    @priyankanarsingam2071 2 години тому

    Very very verrŕy helpful video ❤

  • @laxmiganapathi556
    @laxmiganapathi556 2 години тому

    I have radiodense stone in gallbladder how to reduce it

  • @suniltakori4310
    @suniltakori4310 2 години тому

    సార్ గత 20 రోజులుగా మింగితున్నప్పుడు లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను సాలిడ్ ఫుడ్ తింటున్నప్పుడు దిగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర చాలా పెయిన్ ,మంటతోపాటు మొదట్లో trenpulu భయంకరంగా వచ్చేవి శుక్ర ఫిల్ ఓ సిరప్ వాడుతున్నాను threnpulu తగ్గాయి మింగుతున్న అప్పుడు పెయిన్ మంట మాత్రం అలానే వస్తుంది దీనికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా లేక టెస్ట్ లేవన్న కచ్చితంగా చేయించుకోవాలా నేను హైదరాబాదులో చిన్న జాబ్ చేస్తున్నాను నేను మీ ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నించాను కానీ కుదరదని మీ అసిస్టెంట్ చెప్పారు ఈ ప్రాబ్లం మీద పేషెంట్స్ కోసం దయచేసి ఒక వీడియో చేయగలరు

  • @shankarprasad5199
    @shankarprasad5199 3 години тому

    డాక్టర్ గారు నమస్తే, నా కొడుకు కి 19 సం, ఎప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాడు గత 10 సం ల నుండి కడుపు నొప్పి అని బాధపడుతూ ఉన్నాడు aptenx surgury కూడా 7 సం ల క్రితం చేయించ కానీ వాడు 20 రోజులు బాగుంటే 2 నెలలు కడుపు నొప్పి అంటాడు ఆ టైమ్ లో ఏమి తినడు ,AIG లో చూపిచేస్తే funtinal పెయిన్ అన్నారు మెల్లగా తగుద్ది అన్నారు ఇది జరిగి 6 సం లూ అవుతుంది ఏమి లాభం ఉండటం లేదు.ఈ మధ్య phychatric కూడా చూపించ ఒక 20 days బాగానే ఉన్నాడు మల్ల 2 days బాక్ స్టార్ చేశాడు ఈ టైం లో ఏమి చెప్పినా వినాడు ఆందోళన గా అటు ఇటు తిరుగుతూంటాడు ఇంట్లో,ఏమి చేయాలో అర్థం కావడం లేదు సర్. ఏమన్నా ఉపాయం ఉంటే సూచించండి.🙏🙏🙏

  • @shaikbujji4288
    @shaikbujji4288 3 години тому

    అంతా బాగుంది ఆ tablet పేరు చెప్పలేదు

  • @gangadharareddyrudru5624
    @gangadharareddyrudru5624 3 години тому

    Sir thank you and it is useful

  • @mallakamala4610
    @mallakamala4610 4 години тому

    Dr garu thank you so much good information

  • @kashwin3830
    @kashwin3830 4 години тому

    Pntprzole is common. Already use chsi untdu

  • @manjulamanjula4748
    @manjulamanjula4748 4 години тому

    Sir sugar patient s roju mvt tablets vadali kada sir

  • @Venkat4300
    @Venkat4300 8 годин тому

    Thank you sir🙏🙏🙏🙏

  • @user-ne5pz1ek7e
    @user-ne5pz1ek7e 10 годин тому

    Sir diet cheppandi sir. For diabetic diet

  • @user-sy5bx3ih9i
    @user-sy5bx3ih9i 10 годин тому

  • @rohidasnaik1501
    @rohidasnaik1501 11 годин тому

    🙏🙏🙏🙏

  • @user-lg3tp4hh5g
    @user-lg3tp4hh5g 11 годин тому

    Verygoodsir❤

  • @user-lg3tp4hh5g
    @user-lg3tp4hh5g 11 годин тому

    Sir,iam Anusha,naku Pidprobulamundhi,solushanchapandhi.sir,tnq

  • @MuthyalammaVubbapally
    @MuthyalammaVubbapally 11 годин тому

    గాడ్ బ్లెస్ యు డాక్టర్ గారు

  • @user-lg3tp4hh5g
    @user-lg3tp4hh5g 11 годин тому

    Sir

  • @krakrish4067
    @krakrish4067 11 годин тому

    సార్ చిన్న ఇన్ఫర్మేషన్, మీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద, ఇంటర్నల్ పైల్స్ కి ఆపరేషన్ ఉందా సార్, దయచేసి చెప్పగలరు 🙏

  • @smileyhoney4194
    @smileyhoney4194 11 годин тому

    Sir ma mummy ki uterus remove chesaaru after that avida ankels swelling vacchay baga edema annaru bones pains vasthe artheritis annaru aurvedic velthe em med iccharu body motham pongipoyindhi ventane rhuemotologist daggaraki velthe steroids icchesaru ani athanu med iccharu ayina ma mummy pongupothunnaru kidney anni fine sir asalu ea doctr ni kalavalo ardam kaavatledhu plz suggest me sir pls pls i always following your vedios

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj 11 годин тому

    Thank you doctor garu ❤

  • @pathanmahaboob814
    @pathanmahaboob814 11 годин тому

    సార్ మా అబ్బాయి సేమ్ ప్రాబ్లెమ్ కాని హార్మోన్స్ బాగా ఉన్నాయి పెన్నేస్ ఫంక్షన్స్ బాగా ఉన్నాయి వీర్యం బాగా వస్తుంది డాక్టార్ దగ్గర టెస్ట్ చేపించాము డాక్టార్ గారు మీ అబ్బాయి ఫిట్గా గా ఉన్నాడు ఏమి ప్రాంబ్లమ్ అనేది తెలియటం లేదు అతని ఫీలింగ్స్ అలా వున్నాయి అన్నారు కానీ రెండూ మూడూ సార్లు దయ్యాం వచ్చి నట్ట్లు చేసినాడు కాంచనా సినిమా చాలాసార్లు చూసినాడు అందువల్ల ఈల చేసినాడ అని అర్ధం కావడము లేదు సార్ సలహ ఇవ్వండి ప్లీస్

  • @vjaagga
    @vjaagga 12 годин тому

    ఈరోజు మీకు gas లేదు రేపు gas వుండదు అని గ్యారెంటీ ఏంటి

  • @ramupavuluri3738
    @ramupavuluri3738 12 годин тому

    Thankyou doctor

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 12 годин тому

    Super 🙏🙏🙏🙏🙏

  • @sarithadevi8725
    @sarithadevi8725 12 годин тому

    Hi sir. Actually konth time call appoinment kudaa ivvandi. Kontha mandi raaleni vallu kudaa vuntaaru. Please try to understand my problemdr garu and i have lot of gas problem

  • @Rgvvarma5785
    @Rgvvarma5785 12 годин тому

    I thought Human Body is the most intelligent machine. But i feel like, it is just a stupid machine. What's important for body is removed and the thing which is stored around organs is mostly not used in lifetime.

  • @khadarbashashaik9891
    @khadarbashashaik9891 12 годин тому

    Your real Hero ❤🎉

  • @khadarbashashaik9891
    @khadarbashashaik9891 12 годин тому

    Super ❤

  • @jyothimeher7997
    @jyothimeher7997 12 годин тому

    Meeru super doctor sir